భాగ్యనగరం (హైదరాబాద్ GHMC) పరిధి లో ఉన్న రేషన్ డీలర్లు ఇలాంటి తరుగును కవర్ చెయ్యడానికి మినిమం బియ్యం తో పాటు 200రూపాయల సామాన్లు తీసుకుంటే నే రేషన్ బియ్యం ఇస్తున్నారు
*భాగ్యనగరం (హైదరాబాద్ GHMC) పరిధి లో ఉన్న రేషన్ డీలర్లు ఇలాంటి తరుగును కవర్ చెయ్యడానికి మినిమం బియ్యం తో పాటు  200రూపాయల సామాన్లు తీసుకుంటే నే రేషన్ బియ్యం ఇస్తున్నారు..*

 *భాగ్యనగరం (హైదరాబాద్ GHMC)  గోదాం లల్లో కూడా ఇలాంటి అవకతవకలే జరుగుతున్నాయి.. వీటి కారణం గా సామాన్య మధ్యతరగతి ప్రజలు కిరాణా షాప్ లల్లో దొరికే వస్తువులను సైతం రెట్టింపు ధరకు అంటే ఉదాహరణకు 10రూపాయల పాపడాల పాకెట్ 20రూపాయలు పెట్టి.. కొనాల్సి వస్తుంది*