సత్తుపల్లి లో ఇసుక దం దా ఆదివారం 9 యదేచ్ఛగా సాగుతున్న ఇసుక మాఫియా.
సత్తుపల్లి లో ఇసుక దం దా ఆదివారం 9 యదేచ్ఛగా సాగుతున్న ఇసుక మాఫియా.     సత్తుపల్లి సదాశివుని పాలెం గ్రామానికి చెందినటువంటి దావూద్ శ్రీను యదేచ్ఛగా ఆదివారం ఉదయం రెండు ట్రాక్టర్ సత్తుపల్లి ఊరు బయట ఉన్నటువంటి పెద్ద వంతెన క్రింద కూలీలను పెట్టి ట్రాక్టర్ లు లోడ్ చేస్తున్నారు ఇది ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోని వైనం వీరికి అడ్డూ అదుపు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక మాఫియాను అరీ కట్టవలసిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం